TTD Row : Exclusive interview With Kishore Poreddy On Hindu Temples | Tirumala Laddu | N Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 14 ноя 2024

Комментарии • 111

  • @NationalistHub
    @NationalistHub  Месяц назад +3

    NH Prime OTT సబ్‎స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‎సైట్‎ను సందర్శించండి.
    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 Месяц назад +2

    జై శ్రీ రామ్

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs Месяц назад +2

    Jai Sri ram

  • @gurubrahmama2204
    @gurubrahmama2204 Месяц назад +26

    ఇందులో ఆశ్చర్యం ఏముంది సిలువ వచ్చినప్పుడు సిలువు పెత్తనం చేసింది అలాగే అలాగే ఎంఐఎం వస్తే ఎం ఐ ఎం ఏ పెతనం చేయాలి కదా మన విధానాలు అలాగే ఉన్నాయి కదా హిందువులకి కులాలు ఉంటే చాలు ఎవరి కులం నాయనా ఏమన్నా అనండి ఎమ్మటే అందరూ రగిలిపోతారు అందరికీ ఒకటే నాన్న దైవాన్ని అన్న వీళ్ళకి చలనం ఉండదు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని గడప లోపల హిందువులం గడప దాటితే మనమందరం బంధువులం సనాతన ధర్మం ట్రస్టు ఏర్పాటు చేయాలి జై భారత్ మాతాకీ జై 🙏🙏🙏🙏🙏🙏🌹🎉🎉

    • @Manishi-e4p
      @Manishi-e4p Месяц назад +1

      Hindus andaroo votu veyyali.i. Deeniki okkate solution❤school pillalaki valla parents ni votu vesela motivate cheyatane.

  • @Ravinderg-w2q
    @Ravinderg-w2q Месяц назад +2

    Jai. Sriram. Jai. Hind. Jai bharat

  • @ravim3157
    @ravim3157 Месяц назад +11

    శభాష్ మీరు జగన్ ను రక్షించడానికి సర్వశక్తులా పోరాడుతున్నారు. అది అర్ధం అవుతుంది. ఇది హిందూ క్రిస్టియన్ గొడవలు కాదు సర్. ఒక నీచుడు ఆంధ్ర ప్రదేశ్ ను తన సొంత జాగీరులాగ వాడుకున్నాడు. అందుకని ఇంత గొడవలు అవుతున్నాయి. మాకు తెలుసు మీ ఛానల్ జగన్ సపోర్ట్ అని. చంద్రబాబు అంటే మీకు అస్సలు ఇష్టం వుండదు. అది మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో చాలా సార్లు బయట పడింది.

  • @Tsrinivas1965
    @Tsrinivas1965 Месяц назад +4

    జైశ్రీరామ్

  • @krishnachary2132
    @krishnachary2132 Месяц назад +2

    వారు చెప్పింది నిజమే ఆలయాలు ప్రభుత్వ ఆధీనంలో నుంచి బయటకు రావాలి

  • @bindusouzanya231
    @bindusouzanya231 Месяц назад +14

    ఓక విషయం చెప్పమనండి 2019-2024 వరకు లడ్డు తిన్న భక్తులు ఎందుకు లడ్డు విరిగిపోతొంది, సువాసన వచ్చే లడ్డు చెడు వాసన వస్తోంది అని ఒకప్పుడు 2-3 వారలు చెడకుండా ఉండే లడ్డు ఎందుకు ఇంటికెళ్లే లోపల బుజు వస్తోందని చెప్తున్నారు ఇప్పుడు లడ్డు తిని ఎవరైనా చెప్తారు తేడా ఏంటో, అతనికి అతన్ని support చేసే వారికి ఇంక ఆ స్వామి వారే బుద్ధి చెప్పాలి 🙏ఓం నమో వెంకటేశాయ 🙏

    • @seizethemoment0498
      @seizethemoment0498 Месяц назад +1

      NH channel BJP భజన చ్చేస్తుంది.. NH టీడీపీ ద్వేసి.. చాలా కష్టపడ్డారు టీడీపీ నీ మెచ్చుకోవడానికి... ఇతర మతాల వారు గుడి ప్రాంగణం లో వుండకూడదు అనేది చెప్పరు... సెక్యులర్ గా ఉండొద్దు అని బీజేపీ భజనలో చెప్తారు.. రాష్ట్రంలో మాత్రం సెక్యులర్ భావాల వుండాలి... ఎందుకంటే కడుపులో మంట పోదు...
      తూ.. ఈ చానల్స్ మన వినాశనానికి మూలం

  • @chandu_3699
    @chandu_3699 Месяц назад +8

    సాయి గారు, పోరెడ్డి గారు చాలా బాగా చెప్పారు. కానీ నేను వారిని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ప్రభుత్వం పటిష్టమైన స్థానంలో ఉండికూడా మీరు ఈ ఘోరమైన , దుర్మార్గమైన చట్టాన్ని ఎందుకు తీసివేయలేదు. Endowment Department చట్టాన్ని దేశవ్యాప్తంగా ఎందుకు తీసివేయరు. మీరే గనుక ఈ పని చేసి ఉంటే ఈ రోజు తిరుమలలో ఈ దారుణం జరిగుండేది కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో అన్య మతస్తులను, హైందవేతరులను నియమించకూడదు అనే నియమం ఉంది కదా. మరి అటువంటి తప్పు జరిగినప్పుడు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, హిందూ సంస్థలు, పీఠాధిపతులు, స్వామీజీలు ఎవరూ ఎందుకు స్పందించడం లేదు.
    ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలుపగలరు...

  • @GeetaThoughts90
    @GeetaThoughts90 Месяц назад +1

    సార్ క్రైస్తవ మతం గ్రామ గ్రామాన , వీధి వీధిన, ఇంటింటికి ప్రచారం జరుగుతోంది. చాలామంది హిందువులు క్రైస్తవ మతాన్ని స్వీకరించి ఆచరిస్తూ వారు స్వప్రయోజనాల కోసం సర్టిఫికెట్స్ లో హిందువులుగా చెప్పుకుంటూ ఆచరించే మతం క్రిస్టియన్ గా జరుగుతుంది.దయచేసి ఈ అంశంపై దృష్టి పెట్టగలరు ధన్యవాదములు.

  • @universe_unlimited
    @universe_unlimited Месяц назад +2

    అమంగళం ప్రతిహతమవును గాక

  • @saradagundepudi624
    @saradagundepudi624 Месяц назад +3

    మతం మత్తు పదార్థమే కానీ హిందూ అనేది మతంకాదు అది కేవలం ధర్మం. సనాతన ధర్మం.
    మిగతావి మతాలు మత్తు పదార్థాలే

  • @racha2665
    @racha2665 Месяц назад +3

    OYC సియమ్ అయిన మరుక్షణం నుండి ఇండియాలో హిందూయిజం మునిగి పోతుంది మన దేవస్థానాలన్నీ *ముక్కలు ముక్కలైపోతాయి* హిందూ మహిళ ల రేప్ లు మగవాళ్ళ సామూహిక హత్యలు సర్వసాధారణమై పోయి అన్నీ కంపెనీలు మూతబడిపోతాయి దేశము లో బతకడం బర్బరమైపోయి అందరూ తమంతట తామే చచ్చిపోతారు లేదా మతం మార్చేసుకుంటారు!

  • @nirmalajetty6426
    @nirmalajetty6426 Месяц назад

    This is an excellent discussion!

  • @chinnak4794
    @chinnak4794 Месяц назад

    Indirect ga sootiga chepparu kishore gaaru.

  • @kr-ft6qo
    @kr-ft6qo Месяц назад +1

    Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @kamasanimanoharreddy2706
    @kamasanimanoharreddy2706 Месяц назад +3

    హిందూ ధర్మం ను ముంచాడు వైయేసు రెడ్డి x సీఎం

  • @pavanyenugula8812
    @pavanyenugula8812 Месяц назад

    కిషోర్ గారు చెప్పిన విషయం వందశాతం సత్యం.❤🙏 ధన్యవాదాలు.

  • @RRR-sb3iu
    @RRR-sb3iu Месяц назад

    Jai Shree Ram

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399 Месяц назад

    మంచి విశ్లేషణ

  • @sanyaseraopolireddy2952
    @sanyaseraopolireddy2952 Месяц назад +1

    జలాటి చెత్త ఎంతమంది చెప్పిన పనులకు న్యాయం జరగదు జైశ్రీరామ్

  • @rkbl3800
    @rkbl3800 Месяц назад +1

    ఇది మన కర్మ

  • @AnumalaSubramanyam
    @AnumalaSubramanyam Месяц назад +2

    పవన్ కళ్యాణ్ గారు నిజమైన హీరో.
    🙏 జై శ్రీ రాం 🙏

  • @rajeshlife-vj2di
    @rajeshlife-vj2di Месяц назад +3

    నమో వేంకటేశాయ గోవిందా గోవింద
    పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయం లో పొరపాటు చేశారు,
    కల్తీ చేసినా మనిషి బూత్ బైబుల్ లో ఉన్నది అనుకరించారు

  • @digambervenkannagari
    @digambervenkannagari Месяц назад

    Chala manchi Vishaylu Annimathala Varu Telusukovali Jai Sriram

  • @ravindranathchalla5061
    @ravindranathchalla5061 Месяц назад +2

    మతపరముగా విభజించినట్టు ఉన్నది మీ సంభాషణ 😢

  • @rathnagovind5580
    @rathnagovind5580 Месяц назад

    Satyam mariu Swami nippu lantivi kasta nidhanga ina kani tappakunda kaluddi🔥🔥🔥🔥🔥🚩🚩🚩🕉️🕉️🕉️om namo narasimhaya 🙏🙏🙏❤️‍🔥❤️‍🔥❤️‍🔥

  • @komandurisrinivasacharya9982
    @komandurisrinivasacharya9982 Месяц назад +4

    సెక్యూలర్ అనే పదం మధ్యలో వచ్చింది ఔర్ కంట్రై ఐస్ నాట్ సెక్యూలర్.

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 Месяц назад

    దేవాదాయ దర్మాదాయ శాఖతో పాటు ఆద్యాత్మిక వ్యవస్థలు అన్నింటినీ ఒకే హిందు ఆద్యాత్మిక లేదా ఛత్రచాయ క్రిందికి తీసుకు రావాలి.

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 Месяц назад

    Well explained

  • @basireddyinaganti729
    @basireddyinaganti729 Месяц назад +1

    మీరు జరుగనిదానికి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు ఆంధ్రప్రదేశ్ మీ ఆరోపణ లు నమ్మరు

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 Месяц назад

    He is one hundred percent correct

  • @kr-ft6qo
    @kr-ft6qo Месяц назад

    Jai Shri Narendra Modi ji 🙏❤️🌹🚩🚩🚩

  • @OmanShop-w8o
    @OmanShop-w8o Месяц назад

    ఈ ఆలోచన ఇంతవరకు ఎవరికి రాలేదు వచ్చి ఉండవచ్చు కానీ ఎవరు తెరపైకి తీయలేదు

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 Месяц назад

    It is good. You are slowly changing aut least now.

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or Месяц назад

  • @prasadreddyarava.
    @prasadreddyarava. Месяц назад

    🎉🎉🎉🎉❤❤❤

  • @rrajeswar123
    @rrajeswar123 Месяц назад +2

    Jai Modi ! Jai Sree Ram

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 Месяц назад

    ఆ భగవంతుడు అనే వాడు వుంటే కచ్చితంగా దేశానికి మరో ముస్లిం పీఎం కావాలి ఇదే ఈ దేశానికి అవసరం

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 Месяц назад +1

    Owaisi Chief Minister!!! Govinda😢😢😢Govinda😢😢😢

  • @sanyaseraopolireddy2952
    @sanyaseraopolireddy2952 Месяц назад

    ఈ చెత్త సొల్లు మానేసి ఇలాంటి కల్తీ చేసిన ముఖ్యమంత్రి ఏం చేయాలి అనేది ఆలోచించండి ఏ శిక్ష వేయాలి అని ఆలోచించండి ప్రముఖులు పారిశ్రామికవేత్తలు గొప్పవాళ్ళు మీరు ఆలోచించి ఆ శిక్ష వేయండి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు భయం ఏంటో ఏర్పడాలి జైశ్రీరామ్

  • @mahalakshmig1010
    @mahalakshmig1010 Месяц назад

    jai sri ram jai jai sri ram kishore gaaru cheppindhi nij hindhu aalayaalo ithara mathasthulu vodakoodadhu

  • @kr-ft6qo
    @kr-ft6qo Месяц назад

    Jai Shri Yogi Adityanath ji 🙏❤️🌹🚩🚩🚩

  • @OmanShop-w8o
    @OmanShop-w8o Месяц назад

    అన్నా నీ ఆలోచనకు జోహార్

  • @kr-ft6qo
    @kr-ft6qo Месяц назад

    Jai Sanathana dharma 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @chandusai8099
    @chandusai8099 Месяц назад

    సార్ నేను లాగిన్ ఐనా ప్రీమియమ్
    సెలెక్ట్ చేసిన తరువాత మళ్ళీ రిజిస్ట్రేషన్ adugutindi కానీ పేమెంట్ చేయడానికి అవ్వడం లేదు

  • @basireddyinaganti729
    @basireddyinaganti729 Месяц назад

    మీరు జరుగని da

  • @jayaramakrishnakalavacharl3528
    @jayaramakrishnakalavacharl3528 Месяц назад +3

    Ee Desabhaktudu evaru ?Inthavaraku vinaledu.Anavasara prasangam

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 Месяц назад

    Except few people why major pilgrims kept quiet for the last five years (2019-24).

  • @3697papa
    @3697papa Месяц назад +1

    Oysi CM అవుతాడు అని ఎలా అనుకున్నారు? అది కల

  • @Bharavi-yk5gp
    @Bharavi-yk5gp Месяц назад +1

    18:31 బాధ్యతలేదు అన్నారుగానీ, హిందూ ముఖ్యమంత్రులు, నాయకులు నెత్తికెత్తుకుంటూనే ఉన్నారు కదా!

  • @sunilkumardupakuntla8837
    @sunilkumardupakuntla8837 Месяц назад

    Is current govt want to create such sensation topics and like to spend time? What is the plan around Polavaram and Amaravati construction? Is govt committed to stop the construction of them in this tenure or not? What is the plan and timelines for it?

  • @lakshmidevari8996
    @lakshmidevari8996 Месяц назад

    Sanathan dharmam board erpatu chesi aa board kinda mana dharmaniki sambandhinchina veda paathashalalu,hospitals lantivi nirvahinchali

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 Месяц назад

    ఎవడి కర్మకి వాడే బాధ్యుడు .
    ఎవరి మంచి వారికే దక్కుతుంది .
    ఎవరి చెడు వారే అనుభవించాలి .
    ఇది ప్రకృతి నియమం . దీని నుంచి ఎవరికి మినహాయింపు ఉండదు , ఎవరమూ కూడా తప్పించు కోలేమూ .
    అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
    ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది .
    ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు , చుట్టంగా చేసుకుని తప్పించు కోవటానికి .
    దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు , తెలివి తక్కువ దద్దమ్మ కాడు కదా .
    మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి .
    మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు .
    సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
    జై కాశీనాథ్ . జై శ్రీ రామ్ . జై భజరంగ్ బలి
    ఓం నమో వేంకటేశాయ . ఓం నమో వేంకటేశాయ .
    జై ఇండియా . జై భారత్ . జై హిందుస్తాన్ .

  • @sanyaseraopolireddy2952
    @sanyaseraopolireddy2952 Месяц назад

    ఆలు మళ్ళీ పదవులు వస్తావా లేదని పరిస్థితిలో ఉన్నారు

  • @shravanmudharaj6002
    @shravanmudharaj6002 Месяц назад

    100 Anna

  • @kr-ft6qo
    @kr-ft6qo Месяц назад +1

    Jai BJP 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @Hindhu833
    @Hindhu833 Месяц назад

    Avunu thurakathanu cm ithe? Anduke mana temples ni endowment dept nindi free chesi hindusanghalaku handover cheyuali

  • @akshikashish6302
    @akshikashish6302 Месяц назад

    ఏమి టెలియని చీప్ మెంటాలిటీ ఉన్నోడ్ DY CM అయితే ఓవైసీ అవడం లో తప్పేముంది

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs Месяц назад

    Hindhus separate trusts form cheyalli sir

  • @lucksheme243
    @lucksheme243 Месяц назад

    Breaking News : Jagan not coming to tirumala 🚩

  • @srenuvas5
    @srenuvas5 Месяц назад

    Sir ma uru congress group lo bhagath singh ki uriveyadanki oka Muslim judge ki ishtam leka resign chesthe urishiksha amalu chesindhi oka rss judge ani msg pettindru idhi nijam ah sir na comment chusi reply ivvandi sai garu please

  • @sunilkumardupakuntla8837
    @sunilkumardupakuntla8837 Месяц назад

    Is this govt agenda is only to bring daily one story and spend time or they have guts to act on the criminals? How many stories have come out so far and how many have been arrested? When there was no law and order in the society during last tenure why are not acting on those rowdys or encountering them till now?

  • @sapavatsujatha3193
    @sapavatsujatha3193 Месяц назад

    Mana temples mathrame government chethullo unttai mari charch and majidh andhuku government chethulo unddavu endhuku

  • @ravitejastg5866
    @ravitejastg5866 Месяц назад

    Kishore Sir koncham direct ga Cheppandi. Secular gurinchi enduku. Asalu BJP stand Ento Cheppandi.

  • @ramvelishetty
    @ramvelishetty Месяц назад

    Ee reservation system kuda theeseyali.... inka inka knowledge people bayatikivastaru....

  • @rajeswarisagi3561
    @rajeswarisagi3561 Месяц назад

    Man devalayalanni hindu sanatana dharma trust ki lobadi undela chatam cheyali

  • @pguduru
    @pguduru Месяц назад

    Asalu em matladunnadu ati teliva? Vere matham vadu Hindu parirakshana chastada? Ee donka tirugudu enduku? Temples should be out of government control period.

  • @srinivasaraonandam9714
    @srinivasaraonandam9714 Месяц назад

    Matam=Drug
    dharmam=?
    Manadi dharmam kadha.

  • @arifshaik1362
    @arifshaik1362 Месяц назад

    Owaisi cm avvalira

  • @raviharinarasimha1602
    @raviharinarasimha1602 Месяц назад

    While his views are different from others, he is forgetting how the other religions treat Hindu temples. Take the examples how much corruption taken place in Tirumala during Jagan ‘s leadership (which is an open secret) understand only on the Laddu Prasadam 250 crores were looted. Today other communities like Cristians and Muslims love to take this responsibility to rule and implement their interests. We have seen how churches have built in AP and also how the Tirupati donations spent and benefited by other religions. Our temples have burnt and what happened to his voice at that time. His views are only in idealistic situation which will never happen in today’s world. That is my view and I will never agree with the speaker.

  • @adityabala6317
    @adityabala6317 Месяц назад

    Em martladunarru assalu...

  • @adityabala6317
    @adityabala6317 Месяц назад

    Anna please anna Inka stop this interview inta complicate cheyakandi anna

  • @pavan1968k
    @pavan1968k Месяц назад

    Kerala lo ade jaruguthundi

  • @vijayalakshmikopparthi2054
    @vijayalakshmikopparthi2054 Месяц назад

    Farfetched thinking which i feel is somewhat unrealistic .

  • @nagabhushang1199
    @nagabhushang1199 Месяц назад

    అసలు, మీరు ఇటువంటి వ్యక్తి తో ఏ వుద్దేశ్యం తో ఇంటర్వ్యూ చేశారు, ఏంటి, ఆయన చెప్పేది, క్రిస్టియన్ కాబట్టి, ఇంత ఇష్యూ చేశారు, అని అంటాడు, ఎవడు ఏమీ చేసిన వూరుకోవాలా, అసలు ఇక్కడ మత ముల మధ్య issue ఏమి వుంది, మీ ఛానల్ ఏమయినా yesu Reddy కి వకాల్తా పుచ్చుకుని చేస్తున్నారా, మీ మీద మీ ఛానల్ మీద గౌరవం పోగొట్టు కోకండి

  • @ramanujujeksani4873
    @ramanujujeksani4873 Месяц назад

    Heading bagaledhu vadu cm ayitadani yenduku pracharam chestaru atlantivi choppakandi please hinduvula manobavam debbatintundi

  • @ssvijaya1
    @ssvijaya1 Месяц назад

    Either he is sarcastic or his logic is highly skewed

  • @Hindhu833
    @Hindhu833 Месяц назад

    Ee peetadhi pathula bhakthulaku manavi mee donation evyna hindharma rakshana chesthunna hindusanghalakivvandi u tuberdkivvandi ni jamga dharma pracharam ye matadhipatulyna chesthunnara conversions goorhi khandinchi manamatham entha goppado yenadyma chesara jalanu chaithanya parachara?

  • @Manishi-e4p
    @Manishi-e4p Месяц назад

    Asalee pichipichi heading emitandee😢

  • @srenuvas5
    @srenuvas5 Месяц назад

    Ila chala fake news lu spread chesthunnar ma uru congress group lo ma uru congress vallu ela thayaru ayyarante ippudu pavan kalyan ki against ga msg lu spread chesthunnaru

  • @vijayalakshmikopparthi2054
    @vijayalakshmikopparthi2054 Месяц назад

    Christianity lo reddy kulamenti

  • @Hindhu833
    @Hindhu833 Месяц назад

    Home mantri avvaleda muslim ?

  • @anantha.h.nanantha1258
    @anantha.h.nanantha1258 Месяц назад

    Not a good program

  • @DonojuPrabhakar
    @DonojuPrabhakar Месяц назад +2

    Mana bhaaratha dhesham. Baagupadaalante. Seqular vidhaanam seqular paartilu naashanam ayithene mana haindhavam baagu padudhi

  • @seizethemoment0498
    @seizethemoment0498 Месяц назад +2

    NH channel BJP భజన చ్చేస్తుంది.. NH టీడీపీ ద్వేసి.. చాలా కష్టపడ్డారు టీడీపీ నీ మెచ్చుకోవడానికి... ఇతర మతాల వారు గుడి ప్రాంగణం లో వుండకూడదు అనేది చెప్పరు... సెక్యులర్ గా ఉండొద్దు అని బీజేపీ భజనలో చెప్తారు.. రాష్ట్రంలో మాత్రం సెక్యులర్ భావాల వుండాలి... ఎందుకంటే కడుపులో మంట పోదు...
    తూ.. ఈ చానల్స్ మన వినాశనానికి మూలం

    • @rrajeswar123
      @rrajeswar123 Месяц назад +1

      you need to grow up to understand NH channel ... first ensure that TDP supports against WaQf board bills that are in favor of Hindus .. actions are important...

    • @akulauday4286
      @akulauday4286 Месяц назад

      Temples daggara secularism enti . masjid and church s daggara hindus naduputhunnara enti

  • @maheshk-tv9jr
    @maheshk-tv9jr Месяц назад

    This blady jagan mohan reddy

  • @gowrisankarbontha2447
    @gowrisankarbontha2447 Месяц назад

    చెత్త డిబేట్, ఎవడు వాడు అర్ధం పర్ధం లేకుండా మాట్లాడుతున్నాడు.

  • @raaa8600
    @raaa8600 Месяц назад

    Laddu KALTHI aythe lab test cheyyala
    Godavalu chesey vallani memu CHILLARA VEDHVVALU antam
    Meru HINDUS antaru

  • @suryarao8820
    @suryarao8820 Месяц назад

    Jai shree ram